Hanuma Vihari మీద ట్రోల్ ఆహ్.. గూబ గుయ్య్ మనేలా ఇచ్చేస్తాడు!! || Oneindia Telugu

2021-05-12 584

You are suffering from a different disease' - Hanuma Vihari shuts down troll over 'masala dosa le aao' tweet
#HanumaVihari
#Teamindia
#England
#WTCFinal
#IndvsNz
#Indvseng

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మంచి కోసం ఉపయోగిస్తుంటే.. ఇంకొందరు చెడు పనులతో విసుగుతెప్పిస్తున్నారు. మరికొందరు మంచేదో, చెడేదో ఆలోచించకుండా.. విచక్షణ లేకుండా ప్రతిదానికీ ట్రోలింగ్‌ చేసేస్తున్నారు. చేసేది మంచి పనులే అయినా.. వాటిపై కూడా సెటైర్లు వేస్తున్నారు. టీమిండియా టెస్ట్ క్రికెటర్‌, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి తనపై చేసే ట్రోలింగ్‌కు చాలాదూరం ఉంటాడు. కానీ తాజాగా ఓ నెటిజన్ చేసిన విమర్శకు దిమ్మదిరిగే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది